లలిత (తెలుగు4కిడ్స్) తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

తెలుగు తూలిక;లలిత (తెలుగు4కిడ్స్)

మాలతి గారూ,

నా ఆలోచనలు దాదాపుగా ఇవే.

అయితే, మహాభారతం గురించి నాకు కొన్నాళ్ళ క్రితం ఒక closure దొరికినట్లనిపించింది. మహాభారత కథ జనమేజేయుడికి చెప్పడంతో మొదలౌతుంది. అతనికి చెప్పడానికి కారణం అతను తలపెట్టిన సర్పయాగాన్ని ఆపమని చెప్పడం. పగ, ప్రతీకారాల వలయం నుంచి ఇకనైనా బయటపడమని అతని పూర్వీకుల గాథ అతనికి చెప్పినట్లు చదివాను.

మెచ్చుకోండి


28 March 2024 1:26 AM

మీరు చదివారా?;లలిత (తెలుగు4కిడ్స్)

రాంబాబు గారి స్పందన ఆసక్తికరంగా ఉంది. నిజానికి ఆయన చెప్పిందే ఈ పుస్తకంలో చివరికి తేలేది, ఆధ్యాత్మిక తప్పించుకోవడానికి మార్గం కాదనీ, కష్టాలనుంచీ బయటకు తీసుకురాదనీ, ఏదో ఎత్తులకి మనల్ని తీఎసుకు వెళ్ళదనీనూ 🙂


26 April 2014 5:02 AM

తెలుగు మాటలు;లలిత (తెలుగు4కిడ్స్)

In reply to .

ధన్యవాదాలు 🙂


23 June 2013 5:56 AM

తెలుగు మాటలు;లలిత (తెలుగు4కిడ్స్)

ఆడియో ఫైళ్ళు కొన్ని ఇప్పుడు సరి చేశాను. వినగలరు.




19 June 2013 6:39 PM

తెలుగు మాటలు;లలిత (తెలుగు4కిడ్స్)

In reply to .

ధన్యవాదాలు. ఆడియో ఫైళ్ళ సంగతి త్వరలోనే చూసి సరిదిద్దుతాను.


10 June 2013 5:12 AM

తెలుగు మాటలు;లలిత (తెలుగు4కిడ్స్)

కథలు కొన్ని వినిపించడం లేదని ఇప్పుడే గమనించాను. త్వరలోనే సరిదిద్దుతాను.


16 April 2013 4:55 PM